West Bengal, Assam Elections Phase 2 Voting రెండో దశ పోలింగ్ లో హైడ్రామా | #MamataBanerjee

2021-04-01 15

West Bengal, Assam Election 2021 Voting Update: Bengal Records 71% Voter Turnout Till 3 PM. Voting is underway in Assam for 39 assembly constituencies in Assam
#AssamPhase2Polling
#WestBengalassemblyElection
#Nandigram
#MamataBanerjee
#5StatesAssemblyelections
#wbassemblypolls
#petrolhike
#cookinggaspricehike
#electioncampaignrally
#BJP
#TMC
#PMmodi

మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి రెండో దశ ఎన్నికల్లో భాంగా గురువారం 30 స్థానాల్లో పోలింగ్ జరుగుతున్నది. ఈసీ అధికారిక లెక్కల ప్రకారం మధ్యాహ్నం సమయానిని 58శాతం ఓటింగ్ నమోదైంది. అటు అస్సాంలోనై రెండో దశ పోలింగ్ జరుగుతోన్న 39 అసెంబ్లీ స్థానాల్లో కలిపి 48శాతం పోలింగ్ నమోదైంది

Videos similaires